ఆయుర్వేదం: జిలేబీతో తలనొప్పి, మెగ్రేన్‌, వాత దోషం నయం చేసుకోవచ్చట..!

-

జిలేబి అనేది స్వీట్‌ ఐటమ్‌. చాలా మంది ఇష్టంగా తినేస్తుంటారు. ఇదొక స్నాక్‌ అని తెలుసుకుని కానీ.. జిలేబీ వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తగ్గుతాయని మీకు తెలుసా..? సాధారణంగా మోషన్స్‌ అవుతుంటే జిలేబీ తింటారు. విరోచనాలు ఆగుతాయి. అలాగే మోషన్‌ అవ్వకపోయినా జిలేబీ తింటే కడుపు క్లీన్‌ అవుతుంది. కానీ ఇంకా కొన్ని సమస్యలను నయం చేసేందుకు జిలేబీని వాడొచ్చట.

Jilebi: జిలేబి ఇండియన్‌ స్వీట్‌ కాదు.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..? |  Jilebi is not Indian Sweet Do You Know its History | Indian Sweets

జిలేబి తింటే మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. జిలేబీ, రబ్బి కలిపి తినడం వల్ల మన శరీరంలో ఉండే కఫం అంతమవుతుంది. ఈ నియంత్రణతో శరీరంలో ఉండే వాత దోషాన్ని తగ్గించుకోవచ్చు. కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ పరిశోధనలో భారతీయులకు ఆహారం, పానీయాలు అంటే చాలా ఇష్టం. ఇక్కడి ప్రజలు ముఖ్యంగా జిలేబీ తినడానికి ఇష్టపడతారు. ఇది మన జాతీయ తీపిగా కూడా పరిగణించబడుతుంది.

నిద్రలేచి ఖాళీ కడుపుతో జిలేబీ-రబ్ది తింటే మైగ్రేన్‌ నొప్పి తగ్గుతుందట. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనల్లో తెలింది. వాత దోషం తొలగిన వెంటనే మైగ్రేన్ వంటి వ్యాధులు దూరమవుతాయి. మన శరీరంలోని వాత దోషం వల్ల మైగ్రేన్‌తో పాటు అనేక ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. మన శరీరంలో వాత దోషం వల్ల అనేక నాడీ సంబంధిత రుగ్మతలు వస్తాయి. నాడీ వ్యవస్థలో అసౌకర్యం పెరగడానికి ఇది కూడా కారణం. మైగ్రేన్, తలనొప్పితో పాటు, రబ్రీ, జిలేబీని తినడం వల్ల బెల్ పాల్సీ, హై టెన్షన్, అల్జీమర్స్, తల గాయం, స్ట్రోక్ వంటి వ్యాధుల నుండి బయటపడవచ్చు.

Buy Jilebi (jalebi) Online | Vellanki Foods | Hyderabad

నాడీ వ్యవస్థలో అసౌకర్యం పెరగడానికి ఇది కూడా కారణం. మైగ్రేన్, తలనొప్పితో పాటు, రబ్రీ, జిలేబీని తినడం వల్ల బెల్ పాల్సీ, హై టెన్షన్, అల్జీమర్స్, తల గాయం, స్ట్రోక్ వంటి వ్యాధుల నుండి బయటపడవచ్చు. ఆయుర్వేదం ప్రకారం, వాత కాలాన్ని ఉదయాన్నే పరిగణిస్తారు. ఉదయం కడుపుని ఖాళీ చేసిన తర్వాత, మన శరీరంలో వాత వేగంగా పెరుగుతుంది. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి, రబ్రీ, జలేబీల కలయిక ఉత్తమమైనదిగా చెబుతుంటారు..

రెండు మూడు వారాల పాటు సూర్యోదయానికి ముందు రబ్రీ-జలేబీని నిరంతరం తినడం వల్ల శరీరంలోని వాత దోషం నుండి బయటపడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news