ఎద భాగంలో టాటూ వేయించుకొని చూపిస్తూ రెచ్చగొడుతోంది.!

-

తెలుగు బిగ్ బాస్ షో ఇప్పటికి 6 సీజన్స్ పూర్తి చేసుకొంది. ఇక ఇందులో పాల్గొన్న సెలబ్రిటీల కు మంచి క్రేజ్ వచ్చింది. దీన్ని కొంతమంది ఉపయోగించుకొని అవకాశాలు తెచ్చుకున్నారు. మరికొంత మంది అలాగే కాలం వెళ్లదీస్తున్నారు.  బిగ్ బాస్ షో లో అడుగు పెట్టి ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న దివి హాట్ నెస్ కు చిరునామాగా ఉంది.

హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన దివి మొదట్లో చిన్న చిన్న సినిమాలు చేశారు. తర్వాత మహర్షి మూవీలో స్టూడెంట్ గా కనిపించారు. ఆ సినిమాలో ఆమెది చిన్న పాత్ర కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఆమె వదలకుండా సినిమాల కోసం ప్రయత్నం చేస్తూనే హాట్ హాట్ ఫోటో షూట్ లను కూడా చేస్టూ పోయింది.ఇక రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమా లో మంచి పాత్రలో మెప్పించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఆఫర్స్ మొదలయ్యాయి.

గతంతో పోల్చితే ఆమెకు  హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం లంబసింగి టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. అలాగే ఏటీఎం టైటిల్ తో ఓ వెబ్ సీరీస్ చేస్తున్నారు.సినిమాల తో పాటు  సోషల్ మీడియాలో తన అందానికి మరింత పదును పెడుతోంది. కొత్త అందాలతో కొత్త భంగిమలతో  హాట్ హాట్ డ్రెస్సులు తో మనసు దోచేస్తోంది. ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా చూపించుకునే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా ఎద భాగంలో టాటూ వేయించుకున్న భామ దాన్ని చూపిస్తూ రెచ్చగొడుతోంది..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version