కాంగ్రెస్-బీఆర్ఎస్ బంధం ఈనాటిది కాదు : ప్రధాని మోడీ

-

మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో ప్రధాని నరేంద్ర మోడీ సభ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో టెక్నాలజీ సామర్థ్యం కలిగిన వాళ్లు చాలా మంది ఉన్నారు. బీఆర్ఎస్ అవినీతి వల్ల వారందరూ వెలుగులోకి రాలేదు అన్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. బీఆర్ఎస్-కాంగ్రెస్ బయట తిట్టుకుంటాయి.. లోపల కలుస్తాయి. కాంగ్రెస్-బీఆర్ఎస్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.

బీఆర్ఎస్-కాంగ్రెస్ బయట తిట్టుకుంటాయి.. లోపల కలుస్తాయి. కాంగ్రెస్-బీఆర్ఎస్ బంధం ఈనాటిది కాదు. బీజేపీ అంటే.. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి వణుకు అన్నారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టినప్పుడు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ మద్దతిచ్చింది. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో మంత్రి పదవులు తీసుకున్నారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే.. బీఆర్ఎస్ కి వేసినట్టే అన్నారు. తెలంగాణలో జరిగిన అవినీతి చిన్న పిల్లలకు కూడా తెలుసు అన్నారు. ఇరిగేషన్ స్కీమ్ లను స్కాములుగా మార్చారు. దలితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version