పడక సుఖానికి అలవాటు పడిన ఓ ఇళ్లాలు ప్రియుడి మోజులో పడి సొంత భర్తనే అత్యంత దారుణంగా హతమార్చింది. ప్రియుడితో కలిసి భార్య భర్తను దారుణంగా చంపేసింది. ఈ ఘటన కర్నూల్ జిల్లా కొడుమూరులో జరిగింది. సుధాకర్ అనే వ్యక్తి భార్య, ప్రియుడు కలిసి హత్య చేశారు. ఈనెల 8 నుంచి సుధాకర్ కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యం కుటుంబ సభ్యులు భార్య లక్ష్మీ, ప్రియుడు దస్తగిరి కలిసి చంపి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు విచారణ జరపగా విస్తూపోయే నిజం బయటపడింది. కోడుమూరు శివారులో సుధాకర్ ను చంపి పాతిపెట్టారు.
ప్రియుడి మోజు భర్తను దారుణంగా హత్య చేసిన భార్య…. కర్నూల్ జిల్లాలో ఘటన
-