భర్తకు తెలియకుండా అల్లుడితో అత్త రాసలీలలు.. ఇంకా కోరిక తీర్చాలంటూ!

-

భర్తకు తెలియకుండా ఓ ఆంటీ అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే ఈ విషయం భర్తకు తెలియడంతో ఆ మహిళను హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని రామాణం పట్టణంలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… సుజాత మరియు రమేష్ అనే ఇద్దరు భార్యాభర్తలు. వీరికి స్వరూప అనే కూతురు ఉంది.

స్వరూపను నరేష్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. అయితే నరేష్ ఊరు కూడా… రామానం కావడం గమనార్హం. ఒకే ఊరు కావడంతో అత్తగారి ఇంటికి వచ్చేవాడు నరేష్. సుజాత చాలా అందంగా ఉండటంతో ఆమెపై నరేష్ కన్ను పడింది.

ఇంకేముంది సుజాతను ఒప్పించి ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు నరేష్. ఇలా గత ఆరు నెలలుగా వీరి వ్యవహారం కొనసాగుతోంది. అయితే వారు ఒకే బెడ్ రూమ్ లో ఉన్న విషయాన్ని కనిపెట్టిన… రమేష్ తీవ్ర అగ్రహానికి గురయ్యాడు. అనంతరం సుజాతను ఒక కత్తితో హత్య చేసి చంపాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేష్ ను అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version