Dhamaka OTT : రవితేజ “ధమాకా” ఓటీటీ డేట్ ఫిక్స్

-

రవితేజ హీరోగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించిన చిత్రం ధమాకా,నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ విడుదల అయిన తర్వాత మంచి వసూళ్లు సాధిస్తోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రూపొందిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. రవితేజ ఎంతో మంది యంగ్ డైరెక్టర్ లకు అవకాశం ఇచ్చాడు.

ఇన్ని రోజులకు తాను నమ్మిన సిద్ధాంతం అతనికి ధమాకా సినిమా రూపంలో రికార్డ్ విజయం అందేలా చేసింది. రీసెంట్ గా తన ధమాకా సినిమా వీకెండ్ లో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. అయితే, తాజాగా ధమాకా సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ను అనౌన్స్‌ చేశారు. ఈ నెల 22వ తేదీన నెట్‌ ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ మేరకు నెట్‌ ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version