ఏపీ రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి సంచలన వాఖ్యలు చేశారు. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని వ్యాఖ్యానించిన రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి సంచలన వాక్యాలు చేశారు.
రాష్ట్రానికి ఒకే ఒక్క రాజధానిగా అమరావతిని ప్రకటిస్తే, విశాఖ కేంద్రంగా తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళు అయిన ఉత్తరాంధ్ర ఇంకా వెనుకబడే ఉందని వాక్యానించారు. కాగా, తాను మంత్రిగా ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ధర్మాన స్పష్టం చేశారు.