Eesha Rebba : హాట్ ఫోటో షూట్‌తో మరోసారి రెచ్చిపోయిన ఈశా

-

ఈషా రెబ్బ, తెలుగు కుర్రకారులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ బ్యూటీ అందాలు ఆరబోస్తూ కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది. ఇటు సినిమాలో నటిస్తూ అటు వెబ్ సిరీస్ లో కూడా సందడి చేస్తోంది.

ఇటీవలే త్రీ రోజెస్, పిట్ట కథలు వంటి వెబ్ సిరీస్ లో ఈసారి మెరిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హద్దులను దాటి తమిళ్, మలయాళ ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టింది.

ఈ నేపథ్యంలో తమిళ్, మలయాళం మూవీ ఆఫర్స్ రావడంతో ఆ సినిమాలపై ఈ బ్యూటీ ఓ కన్ను వేసింది. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఈషా, మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.

ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ తన హాట్‌ అందాలతో రెచ్చి పోయింది. క్రీమ్‌ కలర్‌ డ్రెస్‌ లో తన హాట్‌ అందాలను చూపిస్తూ.. మతి గొట్టేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version