బికినీలో అందాలు ఆరబోస్తున్న ఈషా రెబ్బ

-

2012లో విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో ఈషా వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. అభిజీత్ హీరోగా నటించాడు. హ్యాపీ డేస్ సక్సెస్ ఫార్ములాతో తెరకెక్కిన ఈ మూవీ ఆ స్థాయిలో ఆడలేదు. అనంతరం అంతకు ముందు ఆ తర్వాత చిత్రంలో మెయిన్ లీడ్ చేసింది. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా అంతకు ముందు ఆ తర్వాత చిత్రం తెరకెక్కింది. సుమంత్ అశ్విన్ హీరోగా నటించారు.

తెలుగు అమ్మాయి ఇషా రెబ్బా గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిన ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా సినిమాలు లేక సోషల్ మీడియాలో చూపు తిప్పుకొనివ్వకుండా ఉండేలా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది.. ఇక ఈ మధ్య నెమ్మదిగా అవకాశాలు దక్కించుకుంటూ మళ్లీ బిజీ అవుతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లున్నాయి.. అయిన సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా బికిలో దర్శనమిచ్చింది ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. బీచ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈషా రెబ్బా బికినీ వేసింది. తెలుగు భామ తెలుగింపు చూసి కుర్రాళ్ళు పరేషాన్ అవుతున్నారు. ఇషా రెబ్బా లేటెస్ట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.. కనిపించి కనిపించని అందాలతో ఈ అమ్మడు మెస్మరైజ్ చేస్తుంది.. ప్రస్తుతం ఈ బ్యూటీ హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో ఆమె నయా అందాల ట్రీట్‌ అలరిస్తుంది. దాంతో సోషల్ మీడియాలో ఈషా రచ్చ అంతా ఇంత కాదని చెప్పాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version