రోజా.. నీ బ్రతుకేంటో తెలియదా ? నీ వీడియోలు ఉన్నాయి: మాజీ మంత్రి

-

చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ నేతలు అంతా అతని ఫ్యామిలీ గురించి మరియు నందమూరి ఫామిలీ గురించి విమర్శలు చేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ విషయం పైన తాజాగా టీడీపీ నేత మరియు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మంత్రి రోజాను ఉద్దేశించి కొన్ని సెన్సేషన్ కామెంట్స్ చేయడం జరిగింది. రోజా నువ్వు చాలా దిగజారిపోయి చంద్రబాబు కుటుంబం గురించి విమర్శలు చేస్తున్నావు.. నోరు కొంచెం అదుపులో పెట్టుకో.. నీ బ్రతుకు ఏమిటో నాకు తెలియదా ? నా దగ్గర వీడియోలు ఉన్నాయి చూపించనా అంటూ బండారు రోజాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లుగా వాడు వీడు అంటూ ఏకవచనంతో పిలుస్తావా .. నువ్వు ఏమి చేసేదానివో ? ఆ రోజు మిర్యాలగూడలో ప్రచారానికి వచ్చినప్పుడు ఏమి జరిగిందో చెప్పమంటావా ? అంటూ కౌంటర్ అటాక్ కు దిగాడు బండారు సత్యనారాయణ.

ఏదో అదృష్టం ఉండి మంత్రి అయ్యావు కానీ.. ఆ పదవికి కొంచెం గౌరవాన్ని తెచ్చేలా ప్రవర్తించు అంటూ రోజాను విమర్శించారు బండారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version