Flora Saini: భారీ ఎద అందాలు బయటపెట్టి..పిచ్చెక్కిస్తున్న ఫ్లోరా శైని

-

ఫేమస్ యాక్ట్రెస్ ఫ్లోరా శైని..సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన హాట్ అండ్ బోల్డ్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేసి నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన హాట్ ఫొటోలు చూసి నెటిజన్లు వామ్మో.. ఈ ఫొటోలు చూసి తట్టుకోలేం ఫ్లోరా అని కామెంట్స్ చేస్తున్నారు.

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఫ్లోరా శైని..అనతి కాలంలోనే యాక్ట్రెస్ గా మంచి పేరు సంపాదించుకుంది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి, ఇతర భాషాల్లోనూ యాక్ట్ చేసింది. తమిళ్, కన్నడ, పంజాబీ, హిందీ భాషల్లోనూ పలు పిక్చర్స్ చేసింది. ఫ్లోరా శైని తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా.. తన న్యూ ఆల్బమ్ వచ్చేసిందని పేర్కొంటూ వెరీ హాట్ అండ్ బోల్డ్ ఫొటోలు షేర్ చేసింది.

సదరు ఫొటోల్లో ఫ్లోరా శైని ఎద అందాలు కనబడేలా లైట్ బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని ఉంది. అలా ఓరగా చూస్తూ, నడుము పై చేయి వేసి, కొంటె చూపులతో కైపెక్కిస్తున్నది. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘సమ్మర్ లో కేక పుట్టిస్తున్నది, ఆల్వేస్ లుకింగ్ గార్జియస్, టూ హాట్, వెరీ వెరీ హాట్, ఇట్స్ టూ హాట్, ప్రెట్టీ, బ్యూటిఫుల్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలు చూస్తుంటే సమ్మర్ హీట్ ను ఈ భామ మరింత పెంచేస్తుందని తప్పక చెప్పాలని అని మరి కొందరు నెటిజన్లు అంటున్నారు.

https://www.instagram.com/p/CcZx5W4Mqbg/

Read more RELATED
Recommended to you

Latest news