వాస్తు: కుబేరుడి అనుగ్రహం కలగాలంటే ఇలా చెయ్యండి..!

-

వాస్తు ప్రకారం ఫాలో అయితే సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. చాలామంది ఈ రోజుల్లో కూడా వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. సమస్యలకి దూరంగా ఉంటున్నారు. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు మరి ఇక వాటికోసం తెలుసుకుందాం. కుబేరుడు అనుగ్రహం కలగాలని చాలామంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కుబేరుడు అనుగ్రహం కలగాలంటే ఈ విధంగా చేయడం మంచిది. అప్పుడు సమస్యల నుండి బయటపడొచ్చు.

అలానే కుబేరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం కుబేరుడి అనుగ్రహం కలగాలంటే ఈ విధంగా చేయండి. అప్పుడు సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది. కుబేర అనుగ్రహాన్ని పొందడం కోసం కుబేరుడు యొక్క యంత్రాన్ని ఇంట్లో పెడితే చాలా మేలు కలుగుతుంది. ఇలా కుబేరుడు యంత్రాన్ని ఇంట్లో ఉంచితే చక్కటి ఫలితాలని పొందొచ్చు కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు కూడా ఉండవు. లక్ష్మీదేవి ఆ ఇంట ఉంటుంది.

క్రాసుల మొక్కని పెడితే కూడా ఇంట్లో ధనం పెరుగుతుంది క్రాసుల మొక్క ఇంట్లో ఉండటం వలన ఆనందంగా ప్రశాంతంగా ఉండొచ్చు. క్రాసుల మొక్క ఇంట్లో ఉండడం వలన లక్ష్మీదేవి కూడా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం క్రాసుల మొక్కని ఉత్తరం వైపు పెడితే కూడా చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. చీకటిగా ఉన్న చోట క్రాసుల మొక్కని పెట్టకండి వెల్తురు బాగా తగిలేచోట పెట్టండి వ్యాపారం కూడా బాగా వృత్తి చెందుతుంది. క్రాసుల మొక్క ఇంట్లో ఉండడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇలా క్రాసుల మొక్కతో మనం చక్కటి ఫలితం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version