గత కొన్ని ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కొలిక్కిరాని అంశంలో పోడు భూముల సమస్య ఒకటి. తాజా పోడు భూముల వివాదంపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ మూడో వారం నుంచి పోడు సమస్య పరిష్కారానికి బీజం పడనుంది. పోడు భూముల పరిష్కారానికి అన్ని పార్టీల ఎమ్మేల్యేల సహకారం ఉండాలని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కోరారు. పోడు భూముల పరిష్కారానికి అవసరమైతే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు.
పోడు భూములపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
-