Gold price update : బంగారం కొనుగోలు దారుల‌కు ఉప‌శ‌మ‌నం ! స్థిరంగా ధ‌ర‌లు

-

బంగారం కొనుగోలు దార‌ల‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించింది. గత రెండు మూడు రోజ‌ల నుంచి బంగారం ధ‌ర‌ల కు రెక్క‌లు వ‌చ్చాయి. విప‌రీతంగా ధ‌ర‌లు పెర‌గ‌డం తో సామ‌న్య ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. అయితే ఈ రోజు బంగారం ధ‌ర‌ల‌లో ఎలాంటి మార్ప‌లు జ‌ర‌గ‌లేదు. పెళ్లి సిజ‌న్ కావడంతో బంగారం కొనుగోళ్లు రోజు రోజు కు పెరుగుతూ ఉన్నాయి.

కాగ ఈ రోజు బంగారం ధ‌ర‌లలో ఎలాంటి మార్పు లేక పోవ‌డం తో బంగారం కొనుగోల్లు ఈ రోజు కాస్త పెరిగే అవ‌కాశం ఉంది. కాగ గ‌త మూడు రోజుల నుంచి బంగారం ధ‌ర‌లు పెరుగుతూ వ‌చ్చి 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర మ‌న తెలుగు రాష్ట్రాలలో రూ. 50 వేల మార్క్ అందుకుంది. కాగ ఈ రోజు దేశ వ్యాప్తం ఉన్న ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 45,900 గా ఉంది. దీంతో పాటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,070 వద్ధ స్థిరంగా ఉంది.

ఆంధ్ర ప్ర‌దేశ్ లో ని విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 45,900 గా ఉంది. దీంతో పాటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,070 వద్ధ స్థిరంగా ఉంది.

దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 48,050 గా ఉంది. దీంతో పాటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 52,420 వద్ధ స్థిరంగా ఉంది.

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 48,270 గా ఉంది. దీంతో పాటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,270 కు చేరింది.

కోల్ క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 48,500 గా ఉంది. దీంతో పాటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,200 వద్ధ స్థిరంగా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 45,900 గా ఉంది. దీంతో పాటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,070 వద్ధ స్థిరంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version