Gold Silver Price : బంగారం పెరిగి.. వెండి త‌గ్గి షాక్ ఇస్తున్న ధ‌ర‌లు

-

బంగారం వెండి ధ‌ర‌లు సామాన్య‌లకు షాక్ ఇస్తున్నాయి. అంద‌రు ఎక్కువ గా కొనుగోలు చేసు బంగారం ధ‌ర‌లు ఈ రోజు కూడా భారీ గా పెరిగాయి. అలాగే వెండి ధ‌ర‌లు మ‌న తెలుగు రాష్ట్రాల‌లో స్థిరంగా ఉన్న ఢిల్లీ, ముంబై వంటి న‌గ‌రాల్లో భారీగా త‌గ్గాయి. దీంతో సామాన్యులు షాక్ అవుతున్నారు. కాగ ప్ర‌తి రోజు బంగారం, వెండి ధ‌ర‌ల లో మార్ప‌లు చోటు చేసు కోవ‌డానికి అనేక మార్గ‌లు ఉంటాయి.

అంత‌ర్జాతీయ మార్కెట్ ప్రభావం, అలాగే రూపాయి పై డాల‌ర్ ప్ర‌భావం తో పాటు మ‌రి కొన్ని అంశాలు బంగారం, వెండి ధ‌ర ల‌ను ప్ర‌భావితం చేస్తాయి. అలాగే బంగారం వెండి ధ‌ర‌లు ఎప్ప‌టి కప్పుడు మారే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి కొనుకోలు చేసే స‌మ‌యంలో ధ‌ర ల‌ను నిషితం గా ప‌రిశీలించిన త‌ర్వ‌తే కొనుగోలు చేయాలి. కాగ ఈ రోజు బంగారం , వెండి ధ‌ర‌ల‌లో మార్ప‌లు వ‌ల్ల దేశ వ్యాప్తంగా ప్ర‌ముఖ న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 బంగారం ధ‌ర రూ. 45,050 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర 49,150 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి పై ధ‌ర రూ. 67,900 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 బంగారం ధ‌ర రూ. 45,050 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర 49,150 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి పై ధ‌ర రూ. 67,900 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 బంగారం ధ‌ర రూ. 47,200 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర 51,490 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి పై ధ‌ర రూ. 62,200 గా ఉంది.

ముంబై న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 బంగారం ధ‌ర రూ. 47,310 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర 48,310 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి పై ధ‌ర రూ. 62,200 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 బంగారం ధ‌ర రూ. 47,000 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర 49,700 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి పై ధ‌ర రూ. 62,200 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 బంగారం ధ‌ర రూ. 45,050 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర 49,150 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి పై ధ‌ర రూ. 62,200 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version