మహిళలకు శుభవార్త…భారీగా తగ్గిపోయిన బంగారం ధరలు

-

దేశంలో బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పెరిగిన ధరలు పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం వివాహ ముహూర్తాలు ఉండటంతో బంగారానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది.

దీనికి తోడు రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు కూడా బంగారం ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి బంగారం ధరలు కొండెక్కుతున్నాయి.

తాజాగా మాత్రం బంగారం ధరలు భారీగా తగ్గి పోయాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 300 తగ్గి రూ. 47,100కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 320 తగ్గి రూ. 51, 380 కి చేరింది. మరోవైపు వెండి ధరలు కూడా భారీ గా తగ్గి పోయాయి. కిలో వెండి ధర రూ. 1200 తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.66,500 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news