ఖాతాదారులకు గుడ్ న్యూస్..వారంలో రెండోసారి వడ్డీ రేట్లను పెంచిన హెచ్‌డిఎఫ్‌సి..

-

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖాతా దారులకు చక్కటి గుడ్ న్యూస్..కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండుసార్లు వడ్డీ రేట్లు పెంచింది.జూన్ 17 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలు అయ్యాయి.2 కోట్ల కంటే తక్కువ మొత్తంతో వివిధ కాలాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెంచిన కొత్త వడ్డీ రేట్లు అమలు చేస్తోంది. అయితే, HDFC బ్యాంక్ కూడా NRO, NRE ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం కొన్ని విషయాలను స్పష్టం చేసింది. బ్యాంక్ వెబ్‌సైట్ నుంచి అందిన సమాచారం ప్రకారం, సీనియర్ సిటిజన్‌లకు ఇచ్చే ప్రయోజనం ఎన్నారైలు చేసే ఎఫ్‌డిలపై అందుబాటులో ఉండదు.

 

వ్యవధి 2 కోట్ల కంటే తక్కువ ఉన్న డిపాజిట్లపై పెంచిన కొత్త వడ్డీ రేట్లు అమలు చేస్తోంది. అయితే, HDFC బ్యాంక్ కూడా NRO, NRE ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం కొన్ని విషయాలను స్పష్టం చేసింది. బ్యాంక్ వెబ్‌సైట్ నుంచి అందిన సమాచారం ప్రకారం, సీనియర్ సిటిజన్‌లకు ఇచ్చే ప్రయోజనం ఎన్నారైలు చేసే ఎఫ్‌డిలపై అందుబాటులో ఉండదు.

వ్యవధి 2 కోట్ల కంటే తక్కువ ఉన్న..

వ్యవధివడ్డీ రేటు (సాధారణ పౌరులకు)వడ్డీ రేటు (సీనియర్ సిటిజన్లకు)7-14 రోజులు2.75%3.25%15-29 రోజులు2.75%3.25%30-45 రోజులు3.25%3.75%46-60 రోజులు3.25%3.75%61 – 90 రోజులు3.25%3.75%91 రోజులు – 6 నెలలు3.75%4.25%6 నెలలు 1 రోజు – 9 నెలలు4.65%5.15%9 నెలలు 1 రోజు < 1 సంవత్సరం4.65%5.15%1 సంవత్సరం5.35%5.85%1 సంవత్సరం 1 రోజు – 2 సంవత్సరాలు5.35%5.85%2 సంవత్సరాల 1 రోజు – 3 సంవత్సరాలు5.50%6.00%3 సంవత్సరాలు 1 రోజు – 5 సంవత్సరాలు5.70%6.20%5 సంవత్సరాలు 1 రోజు – 10 సంవత్సరాలు5.75%6.50%

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు ఎఫ్‌డిలపై 5.35 శాతం వడ్డీని ఇస్తోంది. అయితే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల ఎఫ్‌డిలపై 5.50 శాతం వడ్డీని ఇస్తోంది. ఇది 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల FDలపై 5.70 శాతం, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల FDలపై 5.75 శాతం వడ్డీని ఇస్తోంది. దేశంలో నివసిస్తున్న సీనియర్ సిటిజన్లకు సాధారణ పౌరులతో పోలిస్తే 0.50 శాతం అదనపు వడ్డీని ఇస్తున్నట్లు పేర్కొంది. జూన్ 8న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచినప్పటి నుంచి దేశంలోని అన్ని బ్యాంకులు తమ కస్టమర్లను ఆకర్షించడానికి మునుపటి కంటే FD, RD, సేవింగ్స్ ఖాతాలపై ఎక్కువ వడ్డీని చెల్లించినప్పటికి,వడ్డీ రేట్లను మార్చలేదు..

Read more RELATED
Recommended to you

Latest news