అంకుల్‌ తో గ్రామ వాలంటీర్‌ అక్రమ సంబంధం..తనతో రోజూ సెక్స్‌చేయాలని !

-

అక్రమ సంబంధం గ్రామ వాలంటీర్‌ హత్యకు దారితీసింది. ఈ దారుణమైన సంఘటన గుంటూరు జిల్లాలోని చావలి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చావలిలోని దళిత వాడకు చెందిన గ్రామ వాలంటీర్‌ దొప్పూడి శారదకు ఇద్దరు కూమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అదే గ్రామంలోని ముద్ద పద్మారావుతో శారద వివాహేతర సంబంధం పెట్టుకుంది.

అయితే.. శారద ఆదివారం సాయంత్రం 6 గంటలకు వాకిలి ఊడుస్తుండగా.. పద్మారావు ఇంట్లోకి పిలుపించుకుని కత్తితో హత్య చేశాడు. తనతో మాత్రమే సెక్స్‌ చేయాలని కోరగా.. దానికి ఆ మహిళ నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే.. ఆమెపై పద్మారావు దాడి చేసినట్లు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. అయితే.. ఈ సంఘటనపై శారద పిల్లలు.. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అతన్ని అరెస్ట్‌ చేసి.. విచారణ చేస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news