నారా లోకేష్ అసలు ఎవరికి పుట్టాడు?? : గుడివాడ అమర్నాథ్

-

లోకేష్ ఏదో ట్వీట్ చేశాడని.. పార పెట్టింది.. ఎక్కడ బిడ్డ పుట్టినా నేనే నాన్న అని పరుగెత్తుకుని వెళ్ళే రకం అంటూ లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఫోటోల్లో పారలు పట్టుకున్నది ఎక్కడ?? పరిశ్రమ వచ్చింది ఎక్కడో లోకేష్ చెప్పగలడా?? టీడీపీ హయాంలో నాలుగు సార్లు పరిశ్రమల సమ్మిట్ పెట్టారని మండిపడ్డారు.

ఖర్చుల పేరుతో 150 కోట్లు చూపించారని.. చంద్రబాబు హయాంలో సూటు, బూటు, ఫోటోలు తప్ప గ్రౌండ్ అయిన పరిశ్రమలు ఏవి ?? అని నిలదీశారు. లోకేష్ చిన్న భ్రాంతి.. లోకేష్ అసలు ఎవరికి పుట్టాడు??.. చంద్రబాబు కొడుకు అయి ఉండి ఎన్టీఆర్ వారసుడిగా ఎందుకు చెప్పుకుంటావ్?? అని అగ్రహించారు.

ఖర్జూర నాయుడు వారసుడిని అని ఎప్పుడైనా చెప్పుకున్నావా??అసలు నీ తండ్రికి తండ్రి పేరు ఎప్పుడైనా పలికావా??నీ తండ్రి వెన్నుపోటుతో ఎన్టీఆర్ ను చంపేస్తాడు…మళ్ళీ వారసుడిని అని చెప్పుకుంటావ్ అని నిప్పులు చెరిగారు. కూలి ఇచ్చి గుద్దించుకునే రకం.. బీజేపీ తో అక్రమ సంబంధాలు ఆత్మకూరు ఎన్నికల్లో మరోసారి బయటపడిందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news