సొంత తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన హీరో విజయ్.. !

-

చెన్నై: తమిళ్‌ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సొంత తల్లి దండ్రు ల పై కేసు పెట్టారు తమిళ హీరో విజయ్‌. గత ఎన్నికల సమయం లో తండ్రి పై కేసు పెట్టిన హీరో విజయ్… తాజా గా తల్లి దండ్రు ల పై కేసు పెట్టారు. తల్లి దండ్రుల తో సహా 11 మంది పై కేసు పెట్టాడు హీరో విజయ్‌.
అనుమతి లేకుండా తన పేరు వాడుతున్నారని ఫిర్యాదు లో పేర్కొన్నాడు విజయ్‌.

ఏడాది క్రితం విజయ్‌ పేరు తో పార్టీ పెట్టిన తండ్రి చంద్రశేఖర్‌.. ”విజయ్‌ మక్కల్‌ ఇయ్యకమ్‌” పేరుతో పార్టీ పెట్టారు. అంతేకాదు… పార్టీ ప్రధాన కార్యదర్శి, కోశాధికారిగా విజయ్‌ తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి పెట్టిన పార్టీ తో తనకు సంబంధం లేదని ఇప్పటి కే పలు మార్లు మీడియా కు వెల్లడించారు హీరో విజయ్‌. అయిన ఆయన తల్లి దండ్రులు వినలేదు. విజయ్‌ పేరు ను వాడుకున్నారు. ఈ నేపథ్యం లోనే తన పేరు దుర్వినియోగం చేయవద్దని కేసు పెట్టినట్లు విజయ్‌ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version