మరో ప్రతిష్టాత్మక అవార్డుని సొంతం చేసుకున్న “RRR”

-

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా హవా ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టగా.. ఇప్పుడు ఇంటర్నేషనల్ వేదికగా అవార్డులను అందుకుంటుంది. అయితే ఈ సినిమాలోని నాటు నాటు సాంగుకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే.

తాజాగా లాస్ట్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎంఎం కీరవానిని ఎంపిక చేసింది. ఈ అవార్డు ప్రధాన ఉత్సవం జరగగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీని గురించి చిత్ర బృందం ట్వీట్ చేయగా.. ఇదే ఊపులో ఆస్కార్ అవార్డు కూడా తీసుకురావాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version