India vs Sri Lanka : ఇవాళ ఇండియా, శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్

-

ఇవాళ ఇండియా, శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ కు రోహిత్‌ కెప్టెన్‌ గా వ్యవహరించనున్నాడు. అలాగే, కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక టీ 20 సిరీస్‌ విజయంతో ఉత్సాహంలో ఉన్న టీమిండియా.. వన్డే సిరీస్‌ ను కూడా కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.

శ్రీలంక జట్టు :  పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (wk), అవిష్క ఫెర్నాండో, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ షనక (C), వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, లహిరు కుమార, జెఫ్రీ వాండర్సే

భారత జట్టు : రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్(వ), హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, యుజువేంద్ర చాహల్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ , అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

Read more RELATED
Recommended to you

Exit mobile version