టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ కాన్పూర్ వేదికగా ప్రారంభం అయింది. టీమిండియా కెప్టెన్ రహానే టాస్ నెగ్గి మొదట గా బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. పీచ్ బాగుండంతో మొదటగా బ్యాటింగ్ చేయాలని అనుకున్నట్టు కెప్టెన్ రహానే తెలిపాడు.
సీనియర్లు ఎవరూ కూడా అందు బాటు లో లేక పోవడం వల్ల జూనియర్లు కు మంచి అవకాశమని అన్నారు. అలాగే శ్రేయస్ అయ్యార్ ఈ రోజు టెస్టు అరంగేట్రం చేయ నున్నాడు. అయితే మొదటి టెస్టు మ్యాచ్ లో తుది జట్లు ఇలా ఉన్నాయి.
ఇండియా : అజిక్య రహానే ( కెప్టెన్ ), వృద్ధిమాన్ సాహా ( వికెట్ కీపర్ ), శుభ్ మాన్ గిల్, మయాంక్ అగర్వాల్, పుజారా, శ్రేయస్ అయ్యార్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అశ్వన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్
న్యూజిలాండ్ : కేన్ విలియమ్సన్ ( కెప్టెన్) , టామ్ బ్లండెల్ ( వికెట్ కీపర్), టామ్ లాథమ్, విల్ యంగ్, రోస్ టేలర్, హెన్రీ నికోల్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, కేలీ జేమీసన్, విలియమ్ సోమర్ విల్లే