వాస్తు: ఇంట్లో ఈ సమస్య ఉంటే ఇబ్బందులే..!

-

వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. చాలా మంది ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాస్తు చిట్కాలను పాటిస్తే మంచిది. ఈ వాస్తు టిప్స్ ని అనుసరించకపోతే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మరి ఈరోజు పండితులు చెబుతున్న అద్భుతమైన వాస్తు చిట్కాలని చూద్దాం. మరి ఆలస్యమెందుకు దీనికోసమే పూర్తిగా చూసేద్దాం.

సాధారణంగా మనకి ఇంట్లో తెలియకుండా ఏదో ఒక పొరపాటు చేస్తూ ఉంటాము. అయితే అటువంటి పొరపాట్లు మనం చేయడం వల్ల నష్టం కలుగుతుంది. ఇంట్లో ఉండే చిన్న చిన్న తప్పులు కూడా సరి చేసుకోవాలి. లేకపోతే దాని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మనం ఇంట్లో గమనించినట్లయితే అప్పుడప్పుడూ డ్రైనేజ్ బ్లాక్ అయిపోతుంటుంది. దీంతో నీళ్లు వెళ్ళకుండా అక్కడకి అక్కడే ఆగిపోతుంటాయి. అయితే ఈ సమస్యని మనం పట్టించుకోము కానీ నిజానికి ఇలా జరగడం వల్ల సమస్యలు వస్తాయి. అదే విధంగా డ్రైనేజి దగ్గర దీపాలని పెడితే మంచిది.

నీళ్లు వరుణదేవుడు తో సమానం అయితే ఇలా నీళ్లు వెళ్ళిపోకుండా ఆగిపోయినట్లు అయితే సమస్యలు వస్తాయి. ఎప్పుడూ కూడా నీళ్లు ఆగిపోకూడదు. అందుకని నీళ్లు కనుక ఆగిపోతే వాటిని మీరు శుభ్రంగా క్లీన్ చేసి తొలగించాలి. అదేవిధంగా ఇంట్లో చెత్త పెట్టకూడదు. ఇంట్లో చెత్త వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.ఇలా ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది లేదంటే ఇబ్బందులు తప్పవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version