అర్థ రాత్రి తన స్వగ్రామం జిల్లా చెరువు లో BRS నేత ఇంటురి శేఖర్ ని అరెస్టు చేసారు పోలీసులు. తన ఇంటి నుండి ఖమ్మం పాత సిపి ఆఫీస్ వరకు ఆ తరవాత అక్కడ నుండి నేలకొండపల్లి వివిధ పోలీస్ స్టేషన్లకు తీసికెళ్లారు. అకారణంగా అర్థరాత్రి అరెస్ట్ చేయడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.
జిల్లా అధ్యక్షులు తాతా మధు. BRS నేత ఇంటురి శేఖర్ అరెస్ట్ చేయడం తో నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు ఎమ్మెల్సీ తాతా మధు, బెల్లం వేణు, ఉన్నమ్ బ్రహ్మయ్య, ముత్యాల అప్పారావు, ఆసిఫ్ తదితరులు చేరుకున్నారు. నేలకొండపళ్లి పోలీసు స్టేషన్ లో నిర్భందం లో నేత ఇంటూరీ శేఖర్ వున్నారు. జీళ్ళ చెఱువు అక్రమ మట్టి తవ్వకాల ఘటన లో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.