సానియా మీర్జాకు ఆ హీరో తో ఎఫైర్ ఉందా..!!

-

ఒకప్పుడు భారతీయ టెన్నిస్ సానియా మీర్జా బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తో గతంలో డేటింగ్ లో ఉన్నట్లుగా పుకార్లు వినిపించాయి. అప్పట్లో వీరి బంధం కూడా చాలా చర్చనీయంశంగా మారింది.బాలీవుడ్ లో షాహిద్ కపూర్ ఎంతటి గొప్ప నటుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షాహిద్ కపూర్ డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ కలిగిన వ్యక్తి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నటుడుగా ప్రతి పాత్రలో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు షాహిద్ కపూర్. అయితే ప్రస్తుతం సాహిత్ కపూర్ తన భార్య మీరా రాజ్ కపూర్ తో చాలా సంతోషంగా తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక వీరికి మీషా కపూర్,జైన్ కపూర్ అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరి పెళ్లికి ముందు షాహిద్ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉండేవారు. కరీనాకపూర్, ప్రియాంక చోప్రా వంటి హీరోయిన్లతోనే రొమాన్స్ చేశాడనే టాక్ అప్పట్లో బాగా వినిపించేది. అయితే ఆ సమయంలోనే షాహీద్ జీవితంలోకి ఒక టెన్నిస్ ప్లేయర్ ప్రవేశించింది అన్న వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి. ఆమె ఎవరో కాదు సానియా మీర్జా. ఇక వీరిద్దరి గురించి అటు హైదరాబాద్, బాలీవుడ్ పరిశ్రమలో కూడా ఎక్కువగా చర్చనీ అంశంగా మారేదట.

అయితే వీరి రిలేషన్షిప్ ఎక్కువ రోజులు సాగలేదు షాహిద్, సానియా ఒకరి నుంచి ఒకరు చాలా తక్కువ సమయంలోనే విడిపోయినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికే కరీనా కపూర్ నుంచి విడిపోయిన షాహిద్ కపూర్ సానియా మీర్జా తో చాలా సన్నిహితంగా ఉండేవారని గుసగుసలు వినిపించాయి. 2009లో ఒక పార్టీలో కలిసిన సానియా మీర్జా ,షాహిద్ కపూర్ ఆ సమయంలోనే వీరిద్దరూ మధ్య స్నేహం ఏర్పడి ఆ స్నేహం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. ఇక తర్వాత ఎన్నో ఈవెంట్లలో కూడా కనిపించారు. అయితే వీరిద్దరి మధ్య కొన్ని విభేదాలు రావడంతో వీరిద్దరూ విడిపోయారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఇక తర్వాత సానియా మీర్జా ఫాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుంది. ఇక వీరిద్దరికీ ఒక బాబు కూడా జన్మించారు అయితే ఇటీవల వీరిద్దరూ బ్రేకప్ అవ్వబోతున్నారని విషయంపై క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సానియా మీర్జా గురించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version