యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉందా..? అయితే తప్పక వీటిని పాటించండి..!

-

ఈ మధ్య కాలం లో ఎక్కువ మంది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్నారు. ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు ఇంటి చిట్కాలు కూడా బాగా పని చేస్తాయి. ఒకవేళ కనుక సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే మీరు డాక్టర్ ని కన్సల్ చేయండి అలానే ఇంటి చిట్కాలు కూడా పాటించొచ్చు. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం. మీరు బాత్రూం కి వెళ్ళకుండా ఉంటే మూత్రశయంలో ఉన్న బ్యాక్టీరియా వృద్ధి చెందడమే కాదు. ఇన్ఫెక్షన్ కి దారి తీసే అవకాశం కూడా ఉంది.

క్రాన్ బెర్రీ జ్యూస్:

క్రాన్ బెర్రీ జ్యూస్ ని తాగడం వలన ఈ సమస్య నుండి బయట పడొచ్చు కాబట్టి కొద్ది కొద్దిగా క్రాన్ బెర్రీ జ్యూస్ ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి.

వెల్లుల్లి:

వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నుండి మిమ్మల్ని కాపాడుతుంది సమస్యని దూరం చేస్తుంది.

విటమిన్ సి ఉండే ఆహార పదార్థాలు:

విటమిన్ సి ఉండే ఆహార పదార్థాలని డైట్ లో తీసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ సి ఉండే ఆహార పదార్థాలని డైట్ లో తీసుకుంటే కూడా ఈ సమస్య నుండి బయటపడడానికి అవుతుంది.

ఇటువంటి ఆహారాలను తీసుకోవద్దు:

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ స్వీట్నేర్స్ తీసుకోవద్దు ఇవి మీ సమస్యని మరింత పెద్దదిగా మారుస్తాయి. అలానే కెఫీన్ ఉంటే వాటిని కూడా తీసుకోవద్దు. ఇలా ఈ విధంగా మీరు జాగ్రత్త తీసుకుంటే సమస్యల నుండి బయట పడడానికి అవుతుంది. ఆరోగ్యంగా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news