విజయశాంతి — బాలకృష్ణ మధ్య దూరం పెరగడానికి కారణం ఇదేనా..?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడి ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు హీరోయిన్ విజయశాంతి. ఈమె ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ గా విభిన్నమైన కథలలో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక ఈ సినిమాని పరుచూరి బ్రదర్స్ అద్భుతమైన స్టోరీని రాయడం జరిగింది. ఈ సినిమాని ఏ ఎం రత్నం, మోహన్ గాంధీ లకు నచ్చడంతో ఈమెతో సినిమా తీయడానికి సిద్ధ మయ్యారు. అదే 1990వ సంవత్సరం జూన్ నెలలో విడుదలైన కర్తవ్యం. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.వెండితెరపై బాలకృష్ణ, విజయశాంతిది తిరుగులేని జోడి.. సాక్ష్యం ఇదిగో.. | balakrishna vijayashanti combination was huge craze in tollywood silver screeen– News18 Telugu

ఇక ఆ తరువాత 1991 లో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణంలో విజయబాపినీడు డైరెక్షన్ లో గ్యాంగ్ లీడర్ చిత్రం విడుదల అయింది . ఇందులో ఒక పాట కోసం సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా.. కర్తవ్యం సినిమా కి విజయశాంతికి ఉత్తమ జాతీయ నటిగా అవార్డు అందుకొన్నది. దీంతో గ్యాంగ్ లీడర్ సినిమా చిత్ర బృందం మొత్తం ఆమె అభినందించారు. ఇక గ్యాంగ్ లీడర్ సినిమా లో చిరంజీవి డిఫరెంట్ లుక్స్, మేనరిజం డైలాగ్స్ ,సూపర్ సాంగ్స్ తో అదరగొట్టేశాడు.వెండితెరపై బాలకృష్ణ, విజయశాంతిది తిరుగులేని జోడి.. సాక్ష్యం ఇదిగో.. | balakrishna vijayashanti combination was huge craze in tollywood silver screeen– News18 Telugu

ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి అన్ని తానే ఈ సినిమాకి అద్భుత విజయాన్ని చేకూర్చారు అని చెప్పవచ్చు. ఇక గ్యాంగ్ లీడర్ సినిమా పోస్టర్ పైన చిరంజీవి మాస్ లుక్ లో ఉండే ఫోటోను చూసి అభిమానులను బాగానే ఆకట్టుకున్నారు. అలాగే కర్తవ్యం సినిమా తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న విజయశాంతి హీరోలకు దీటుగా నటించడం జరిగింది. ఇక ఆమె ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. కానీ కానీ గ్యాంగ్ లీడర్ సినిమా పోస్టర్ పైన విజయశాంతి ఫోటో లేకపోవడంతో ఆమె గ్యాంగ్ లీడర్ శతదినోత్సవానికి విజయశాంతి హాజరు కాలేదని అప్పట్లో ఒక టాక్ బాగా వినిపించింది.NBK Vijayashanti: తెలుగు తెరపై‌ సూపర్ హిట్ జోడి బాలకృష్ణ, విజయశాంతి.. | Nandamuri Balakrishna Vijayashanti super hit combination in tollywood silver screen– News18 Teluguఇక కర్తవ్యం సినిమా విడుదలైన సరిగ్గా మూడు సంవత్సరాలకు బాలకృష్ణ తో కొన్ని సినిమాలలో నటించింది. అందులో కూడా ఆమె కేవలం హీరోయిన్ అంటే పాటలే కాకుండా అందుకు తగ్గట్టుగా పాత్ర ఉండాలని కూడా డిమాండ్ చేసేదట. అలాంటి సంఘటనతోనే బాలకృష్ణ – విజయశాంతి మధ్య దూరం ఏర్పడిందట. ఇక అంతే కాకుండా నిప్పురవ్వ సినిమా వదిలేసి ఆ సినిమా ప్రమోషన్స్ కూడా హాజరు కాలేదట.

Read more RELATED
Recommended to you

Latest news