Jabardasth varsha : న‌డుము అందాల‌తో చెమ‌ట‌లు పట్టిస్తున్నజ‌బ‌ర్ద‌స్త్ వ‌ర్ష‌..!

-

జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా అంద‌రికీ ప‌రిచ‌య‌మైంది హాట్ బ్యూటీ వ‌ర్ష‌ (jabardasth varsha). ఆమె అంత‌కు ముందు ప‌లు సీరియ‌ళ్ల‌లో న‌టించినా పెద్ద‌గా గుర్తింపు రాలేదు. కానీ జ‌బ‌ర్ద‌స్త్ షోలో మెర‌వ‌డంతో ఎక్క‌డా లేని పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక ఇమ్మాన్యూయెల్ తో ఆమె చేస్తున్న స్కిట్లు బాగానే పేలుతున్నాయి. వీరి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ కూడా ఉంద‌ని అప్ప‌ట్లో పెద్ద రూమ‌ర్లే వ‌చ్చాయి.

అయితే వాటిపై వీరెప్పుడూ పెద్ద‌గా స్పందించ‌లేదు. కానీ వ‌ర్ష మాత్రం హ‌ద్దులు దాటి మ‌రీ న‌టిస్తోంది. బుల్లితెర‌పై కూడా త‌న అందాల‌తో హీటు పెంచుతోంది. యాంక‌ర్ అన‌సూయ‌, ర‌ష్మీల‌తో పాటు తాను కూడా ఏం త‌క్కువ కాద‌ని నిరూపించుకుంటోంది.

Jabardast-Varsha

 

ఇక ఎప్ప‌టి క‌ప్పుడు త‌న హాట్ అందాల‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఓ రేంజ్‌లో అందాల‌ను ఆర‌బోస్తూ కుర్రాకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. న‌డుము, నాభి, య‌ద అందాల‌ను ఏ మాత్రం దాచుకోకుండా ఆర‌బోస్తూ క‌వ్విస్తోంది. త‌న ఫొటోల‌తో విప‌రీత‌మైన పాలోయింగ్ పెంచుకుంటోంది. ఇక ఈ హాట్ బ్యూటీ లేటెస్టుగా షేర్ చేసిన పొటోలు వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version