హద్దులు మీరిన జాన్వీ కపూర్..ఎదా అందాలతో పిచ్చేక్కిస్తుందిగా..!

-

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీకపూర్ గ్లామర్ డోస్ పెంచింది. తన అందాన్ని చూపించడంలో ఎప్పుడు ముందుంటుంది ఈ అమ్మడు. గతంలో కూడా బికినీ, హాట్ డ్రెస్సింగ్ లో అందాలను ఆరోబోసింది.

తాజాగా మరోసారి అందాల విందు చేస్తోంది జాన్వీకపూర్. ఉబికి వచ్చే ఎద అందాలతో యువతకు పిచ్చేక్కిస్తోంది. ఓరచూపుతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

శ్రీదేవి-బోని కపూర్ డాటర్ గా బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన జాన్వీకి అవకాశాలు బాగానే వస్తున్నాయి. వరసగా సినిమాలు చేస్తోంది. మరోవైపు టాలీవుడ్ లో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

చేసింది కొన్ని సినిమాలే అయిన తన గ్లామర్, హాట్ ఫోటోలతో ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉంటోంది జాన్వీ. అందాల విందు చేయడంలో తగ్గదేలే అంటోంది.

ఎప్పటి కప్పుడు తన అందాలను చూపిస్తూ… జాన్వీ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తోంది. స్కిన్ షోకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. మరాఠీ బ్లాక్ బస్టర్ ‘ సైరాట్’ రిమేక్ ‘ ధడక్’ తోొ సిల్వర్ స్క్రీన్ ఇచ్చింది.

తొలి సినిమా పెద్దగా విజయం సాధించకున్నా… ‘ గుంజన్ సక్సేనా’తో పేరు సంపాదించింది. ప్రస్తుతం జాన్వీ చేతిలో మూడు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. దోస్తానా, గుడ్ లక్ జెర్రీ, మిలి సినిమాలు చేస్తోంది జాన్వీ కపూర్. ఇక ఇప్పుడు టాలీవుడ్‌ ఎంట్రీ కూడా ఇవ్వనుందట.

Read more RELATED
Recommended to you

Latest news