ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి..ధనలాభం..

-

జూన్ 3 రాశి ఫలాలు..ఏ రాశి వారికి వస్తూ, ఉద్యోగ, ధనలాభం కలుగుతుందో ఇప్పుడు చుద్దాము..

మేషం..

ఆదాయం నిరాశ కలిగిస్తుంది..ఈరోజు నష్టాలు ఎక్కువ.. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువుల నుంచి సమస్యలు. అనారోగ్యం. ఆలోచనలు నిలకడగా ఉండవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగులకు అనుకోని బదిలీలు.అనవసరపు టెన్షన్ లు..

వృషభం 

సమాజంలో కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు.. మంచి ఫలితాలు ఉంటాయి.

మిథునం

ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు. కష్టించినా ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. సన్నిహితులతో తగాదాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.

కర్కాటకం

యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. వాహన, గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు వింటారు.

సింహం

అనుకోకుండా కార్యక్రమాలు వాయిదా వేస్తారు. సన్నిహితులతో విరోధాలు. అనారోగ్య సమస్యలు అధికం. బంధువుల నుంచి విమర్శలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

కన్య 

ఈరోజు ఆదాయం సంతృప్తినిస్తుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. . ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, కొత్త పదవులు..

తుల

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి..మంచి రోజు..

వృశ్చికం

కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపార లావాదేవీలో ఒడిదుడుకులు..దైవదర్శనాలు చేస్తారు..కొంత నిరాశగా ఉంటుంది.

ధనుస్సు

ఆస్తి వివాదాలు పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు అదనపు పనిభారం..కొత్త రుణాలు లభించవు..

మకరం

ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. బంధువుల నుంచి కీలక సమాచారం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి కలుగుతుంది.

కుంభం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. అదనపు రాబడి ఉంటుంది. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది..మంచి రోజు..

మీనం

ఈరోజు తల పెట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు. అప్పులు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులుకు ఒత్తిళ్లు. ఉద్యోగులకు విధులలో చికాకులు. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుగులను ఎదుర్క్కొంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version