తెలుగు హీరోయిన్ తో కార్తీ రొమాన్స్..!

-

నటుడు కార్తీ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు తమిళ్ లో వరుస సినిమాలో నటిస్తున్నాడు కార్తీ. తెలుగులో కూడా కార్తీ మూవీస్ రిలీజ్ అవుతుంటాయి దాంతో తెలుగు ప్రేక్షకులకు కూడా కార్తీ సుపరిచితమే. కార్తీ ఇప్పుడు మరో సినిమాతో రెడీ అయ్యాడు 96వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమాలో తెలుగు హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్నాడు ఇంతకీ ఆమె ఎవరంటే శ్రీదివ్య.

శ్రీదివ్య కి బంపర్ ఆఫర్ తగిలింది. శివ కార్తికేయన్ కి జంటగా నటించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో కూడా నటిస్తోంది. ఈమె తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుంది. దాంతో వరుస అవకాశాలు వస్తున్నాయి. మళ్ళీ ఈమె అవకాశాల మీద దృష్టి పెట్టింది ఇప్పుడు ఏకంగా కార్తీ తో రొమాన్స్ చేయబోతోంది తాజాగా గురువారం శ్రీదివ్య పేరుని అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version