ఈ బక్క కేసీఆర్ ని కొట్టడానికి ఇంత మందా ?

Join Our COmmunity

కేసీఆర్ బహిరంగ సభలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బక్క కేసీఆర్ ని కొట్టడానికి ఎంత మంది వస్తారు ? యూపీ నుండి కర్ణాటక నుండి రాష్ట్ర రాష్ట్రాల నుండి వస్తున్నారని ఆయన అనరు. అసలు ఇది జాతీయ ఎన్నికలా ? లేక మున్సిపల్ ఎన్నికలా అనే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. వరదల మునిగినం ఆదుకోండి అని అంటే పైసా ఇవ్వలేదు… కానీ ఓట్లని వరదలా వస్తున్నారని ఆయన అన్నారు.

హైదరాబాద్ వరదలను చూసి చలించిపోయానన్న అయన వరద సాయం కూడా చేయకుండా లేఖలు రాశారని కేసీఆర్ విమర్శించారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఎక్కడా ఎప్పుడూ సంక్షేమ పథకాలు ఆపలేదని ఆయన అన్నారు. మరలా ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అంటే డిసెంబర్ 7 నుంచి వరద సాయం అందిస్తామని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న సీసీ కెమెరాలు దేశంలో మరెక్కడా లేవన్న ఆయన శాంతి బాధ్రతల విషయంలో ఎక్కడా రాజీ పడాలని అనుకోలేదని అన్నారు.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news