కేజీఎఫ్-2 నుంచి క్రేజీ అప్డేట్… రిలీజ్ డేట్ ఫిక్స్

-

కేజీఎఫ్‌-2 గురించి సౌత్ ఇండియా ఎంత‌గా ఎదురు చూ‌స్తుందో అంద‌రికీ తెలిసిందే. కేజీఎఫ్‌-`1 ఎంత పెద్ద విజ‌యం స‌సాధించిందో చూశాం. ఆ సినిమా రికార్డులు తిర‌గ‌రాసింది. ఒక‌రకంగా చెప్పాలంటే సినీ ప్రపంచంలో ఓ ట్రెండ్ ‌సెట్ చేసింది. సినిమాలో ద‌మ్ముంటే క‌ల‌క్ష‌న్ల వ‌ర్షం కురుస్తుంద‌ని నిరూపించింది. య‌ష్‌కు నేష‌న‌ల్ స్టార్ డ‌మ్ తీస‌సుకొచ్చింది.

ప్రస్తుతం య‌ష్ చాప్టర్ 2లో న‌టిస్తున్నాడు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ ను అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. కేజీఎఫ్‌-2 మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14 న విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హంబలే ఫిలిమ్స్‌ తెలిపింది. ఈ విషయాన్ని హీరో యశ్‌ సైతం ధ్రు వీకరించాడు. కన్నడ సంవత్సరాది ఏప్రిల్‌ 13 న ఉన్న నేపథ్యంలో ఆ మర్నాడే గురు వారం కేజీఎఫ్‌-2 వరల్డ్‌ వైడ్‌ గా థియేటర్ల లో రిలీజ్‌ కానున్నట్లు భావించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version