కేసీఆర్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ లక్ష్మణ్..!

-

టైటానిక్ షిప్ లాగా కుప్పకూలిపోయిన బీఆర్ఎస్ పార్టీని కెసిఆర్ బ్రతికించుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు. బీఆర్ఎస్ ని నమ్మే పరిస్థితి లేదని తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకేలు కతం దుకాణం బంద్ అని ఒక సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు మీద ఫైర్ అయ్యారు.

లక్ష్మణ్ బీఆర్ఎస్ నేతలు చేసిన పాపాలకు ప్రజలు గత ఎన్నికల్లో శిక్షించారని అందుకనే పార్టీ నేతలతో పాటుగా కేడర్ కూడా దూరం అయ్యారని అన్నారు. లిక్కర్ కేసులో కేసీఆర్ వ్యాఖ్యలు అసంబద్ధంగా రాజ్యాంగా సంస్థలు కోర్టులని తప్పు పట్టే విధంగా ఉన్నాయని అన్నారు. బెయిల్ బీజీపీ ఇస్తుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ 17 స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకుంటే గగనమని ఒక సీటు గెలిచే పరిస్థితి లేదని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version