బాలయ్య సినిమాపై టీడీపీ విషప్రచారం..నారా లోకేష్‌ సంచలన ట్వీట్‌ !

-

బాలయ్య సినిమాపై టీడీపీ పార్టీ పేరుతో ఉన్న ఓ ఫేస్‌ బుక్‌, వాట్సప్‌ గ్రూపులలో విషప్రచారం జరిగింది. బాలయ్య సినిమాల్లో హీరోలంతా నాయుడులు, రెడ్డిలని.. విలన్లంతా.. దళితులంటూ టీడీపీ వాళ్లే ప్రచారం చేస్తున్నారని ఈ ట్వీట్ల సారాంశం. అయితే.. ఈ దుష్ఫ్ర చారంపై నారా లోకేష్‌ సంచలన ట్వీట్‌ చేశారు.

ప్యాలస్ పిల్లి చీప్ ట్రిక్స్..! కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఐప్యాక్ గ్యాంగ్స్, పేటిఎం డాగ్స్ రంగంలోకి దిగాయి తస్మాత్ జాగ్రత్త! కులం, మతం పేరు చెప్పి రాజకీయం చేసే వారిని చెప్పుతో కొట్టండని పిలుపునిచ్చారు నారా లోకేష్‌. ఫేక్ అకౌంట్స్, ఫేక్ ట్వీట్స్ నీకు ఆత్మసంతృప్తిని ఇస్తాయేమో కానీ నిన్ను ఓటమి నుండి తప్పించలేవు జగన్ రెడ్డి పేర్కొన్నారు లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news