యోగి ఆదిత్యనాధ్ డీప్ ఫేక్ వీడియో షేర్ చేసిన వ్యక్తి అరెస్ట్..!

-

దేశవ్యాప్తంగా డీప్ ఫేక్ వీడియోల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాలామంది ప్రముఖులు దీని బారిన పడుతున్నారు. లోక్ సభ ఎన్నికలవేళ ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా దీని బారిన పడ్డారు. గురువారం ఆదిత్య నాథ్ కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసిన డీప్ ఫేక్ వీడియోని పోస్ట్ చేసినందుకు స్పెషల్ టాస్క్ ఫోర్ సిబ్బంది నోయిడా కి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసింది.

ఒక వ్యక్తి ఎక్స్ వేదిక గా ఈ వీడియోని పోస్ట్ చేశారు ఈ వీడియో లో తప్పు త్రోవ పట్టించే వాస్తవాలను వ్యాప్తి చేయడానికి వ్యతిరేక అంశాలని బలోపేతం చేయడానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. అయితే నేడు యోగి ఆదిత్యనాధ్ డీప్ ఫేక్ వీడియో షేర్ చేసిన అతన్ని అరెస్ట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version