నీచుడు.. మరదలిపై కన్నేసిన బావ.. స్నానం చేస్తుంటే..

-

నేటి సమాజంలో రానురాను విలువలు లేకుండాపోతున్నాయి. కామ కోర్కెలు తీర్చుకోవడానికి ఎంతకైనా దిగజారుతున్నారు. ఉద్యోగ నిమిత్తం నగరానికి వచ్చింది. ఉండటానికి అక్కింటికి వెళ్ళింది. అక్కింట్లోనే ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. ఓ రోజు అక్క ఓ పెళ్లికి వెళ్ళింది.. అప్పుడు బావలో ఉన్న కామాంధుడు నిద్రలేచాడు.. స్నానం చేస్తున్న మరదలిని నగ్నంగా వీడియోలు తీశాడు. ఇంకేముంది ఆ వీడియోలు చూపిస్తూ.. మరదలిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు..

 

తన కోర్కె తీర్చాలని.. ఉద్యోగంలో కూడా పెట్టిస్తానని నమ్మబలికాడు. తన మాటలు నమ్మిన మరదలు లొంగిపోయింది. ఇలా పలుమార్లు ఇంట్లో భార్య లేనప్పుడు మరదలిపై లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. అయితే ఉద్యోగం గురించి అడిగితే మాట దాటేయడంతో.. మోసపోయానని నమ్మిన మరదలు.. బావ వేధింపులు భరించలేక.. అక్కకు జరిగిందంతా చెప్పడంతో.. పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version