హైదరాబాద్‌ పోలీస్‌ శాఖలో భారీగా బదిలీలు..2865 మంది బదిలీ

-

హైదరాబాద్‌ మహా నగరంలో భారీ గా 2865 మంది పోలీస్‌ సిబ్బంది బదిలీలు అయ్యారు. పోలీసు కానిస్టేబుల్స్ 2006 మంది బదిలీ కాగా.. హెడ్ కానిస్టేబుల్-640, ఎఎస్ ఐ లు -219 మంది బదిలీ అయ్యారు. కోవిడ్ కారణంగా గత కొన్ని సంవతస్సరములుగా పెండింగ్ లో ఉన్న బదిలీలను తాజాగా చేశారు

. 5 ఏళ్ల నుండి 7 సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ ఉన్న ప్రతి ఒక్కని ఆన్ లైన్ ద్వారా బదిలీలు చేసింది తెలంగాణ పోలీస్‌ శాఖ. బదిలీలో తెలంగాణ పోలీసులు రూపొందించిన యాప్ HRMS ది కీలక పాత్ర వహించింది. ఇక ఈ బదిలీలపై హైదరాబాద్‌ సీపీ సి.వి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ్టి నుంచే ఈ బదిలీలు ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news