మగవారు సెక్స్ కంటే వీటిని ఎక్కువగా ఇష్టపడతారట..

-

శృంగారం అనేది అందరికీ ఇష్టమే. మగవారికి ఇంకా ఎక్కువ ఇష్టం. అలాంటి శృంగారంలో ఒక్కోక్కరికీ ఒక్కో అభిప్రాయాలు ఉంటాయి. అదే విధంగా మగవారికి కూడా. మగవారు కొన్నిసార్లు శృంగారం కంటే ఎక్కువగా ఇష్టపడే కొన్ని అంశాలు ఉంటాయట. వీటి వల్ల వారు ఎక్కువగా ఆనందంగా ఉంటారట. మరి రొమాన్స్ కంటే కూడా మగవారు ఎక్కువగా ఇష్టపడే అంశాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఆడవారి కంటే ఎక్కువగా శృంగారాన్ని కోరుకుంటారు. అబ్బాయిల విషయంలో శృంగారం అనేది చాలా ముఖ్య విషయం. అయితే, ఇరవై, ముప్పై ఏళ్ళ తర్వాత ఇది అలా ఉండకపోవచ్చు. ఆశ్చర్యంగా అనిపించినా, వయసు పెరిగే కొద్దీ పురుషులు రొమాన్స్ కంటే ఎక్కువగా కోరుకునే కొన్ని విషయాల గురించి చూద్దాం..

ఏ రిలేషన్ అయినా గొడవలు, వాదనలు ఉంటాయి. ఆరోగ్యకరంగా ఉండాలి. కానీ, భాగస్వాములు ఒకరిపై ఒకరు అరుచుకోవడం, తట్టుకోలేని మాటలనడం ఇబ్బందిగా ఉంటుంది. ఏ మనిషికి కూడా అది మంచిది కాదు. ఆరోగ్యకరమైన చర్చ, సంభాషణ కోసం ఇద్దరు వ్యక్తులు ప్రశాంతంగా కూర్చుని సమస్యని పరిష్కరించడం గురించి మాట్లాడాలి…

తమ పార్టనర్స్ తమ విషయంలో గర్వంగా ఉండడాన్ని కూడా పురుషులు ఇష్టపడతారు. ఒకరి బాడీ లాంగ్వేజ్‌ని బట్టి వారు తమ పట్ల ఎంత గర్వంగా ఉన్నారో చూపించడం అనేది ప్రేమని వ్యక్తపరిచే గొప్ప మార్గం. పురుషులు తమ పని, ప్రయత్నాలను గుర్తించినప్పుడు ఎక్కువగా సంతోషంగా ఉంటారు..

వారి గురించి పొగడడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. మీరు వారి రూపాన్ని, బాడీని, మాట్లాడే విధానాన్ని, బిహేవియర్‌ని చూసి మెచ్చుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారని నిపుణులు అంటున్నారు..ఇతర వ్యక్తులు గురించి అగౌరవాన్ని ఇవ్వడం సహించలేరు..

Read more RELATED
Recommended to you

Exit mobile version