BREAKING : హైదరాబాద్ లో ఆగిపోయిన మెట్రో రైళ్లు

-

BREAKING : హైదరాబాద్‌ నగర వాసులకు బిగ్‌ అలర్ట్. ఉన్న ఫలంగా హైదరాబాద్ లో మెట్రో రైళ్లు ఆగిపోయాయి. హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం తలెత్తింది. టెక్నీకల్ సమస్య వల్ల మెట్రో రైళ్లు ఆగిపోయాయి.

దీంతో పండగ పూట సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు, ఇతరులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులతో మెట్రో స్టేషన్స్ కిక్కిరిశాయి. అటు ఇప్పటి వరకు సాంకేతిక సమస్యపై స్పందింలేదు మెట్రో అధికారులు, సిబ్బంది. దీంతో ప్రయాణికులు మెట్రోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version