చీరలో మైండ్ బ్లొయింగ్ స్టంట్ ..చివరికి ఏమైందంటే?

-

అమ్మాయిలు పాపులర్ అవ్వడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు.అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో లెక్కలెనన్ని కనిపిస్తున్నాయి..అందులో కొన్ని జనాలకు షాక్ ఇస్తే మరి కొన్ని మాత్రం కోపాన్ని తెప్పిస్తున్నాయి.లైక్స్, వ్యూస్ కోసం అనేక పాట్లు పడుతుంటారు. కొందరు డ్యాన్స్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి..

ప్రాణాలకు తెగించి మరి రీల్స్ చేస్తుంటారు. సాహాసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఎక్కువే.. ఇక ఇటీవల అమ్మాయిలు సంప్రదాయ చీరకట్టులో స్టెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఓ అమ్మాయి చీరకట్టులో బ్యాక్ ఫ్లిప్ చేయగా.. మరో అమ్మాయి రోడ్డుపై అందంగా స్కేటింగ్ చేసిన వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యింది..

చీరలో అమ్మాయి చేసినది అందరినీ ఆకట్టుకుంది..ఆ వీడియో లో రోడ్డు పక్కన స్కూటీని పార్క్ చేసి.. దానిపై ఓ అమ్మాయి సంప్రదాయ చీరకట్టులో నిలబడి ఉంది.. ఆ తర్వాత కాసేపటికి స్టైల్ గా బ్యాక్ ఫ్లిప్ చేసింది. అయితే అది కాస్త పట్టు తప్పి రోడ్డుపై పడిపోయింది.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.మీరు కూడా ఆ వీడియో పై ఓ లుక్ వేసుకోండి..ఒక కామెంట్ కూడా ఇవ్వండి..

 

View this post on Instagram

 

A post shared by Shalu Kirar (@shalugymnast)

Read more RELATED
Recommended to you

Latest news