కావాలని విద్యార్థి సంఘాలు రోజూ ఆందోళన చేస్తున్నాయి: MLA మల్లారెడ్డి

-

కావాలని విద్యార్థి సంఘాలు రోజూ ఆందోళన చేస్తున్నాయి అని అన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. మేము ప్రతి రోజూ కూడా పదివేల మంది విద్యార్థులకు భోజనం వండుతాము అని ఆయన అన్నారు. అలానే ఆయన మాట్లాడుతూ ఒక పురుగొచ్చి చిన్న పొరపాటు జరిగింది అని అన్నారు. అలానే ఆ పొరపాటు సవరించుకుంటాం అని MLA మల్లారెడ్డి అన్నారు.

మళ్లీ అలాంటి పొరపాటు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటాం అని కూడా ఆయన అన్నారు. అయితే కావాలని విద్యార్థి సంఘాలు ప్రతి రోజూ నా కాలేజ్ వద్ద ఆందోళన చేస్తున్నాయి అని MLA మల్లారెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version