Ipl 2022 : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ముంబై..జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ… చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటి ఈ టోర్నీలో 8 మ్యాచ్‌ లు పూర్తి కాగా.. అన్ని మ్యాచ్‌ లు అందరినీ ఎంటర్‌ టైన్‌ చేసాయి. ఇక ఇవాళ శనివారం కావడంతో… రెండు మ్యాచ్‌ లు జరుగనున్నాయి. మొదటగా ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య 9వ మ్యాచ్ మ్యాచ్‌ జరుగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ప్రక్రియ కాసేపటిక్రితమే ముగిసింది. దీంతో మొదట బౌలింగ్‌ చేయాలని ముంబై నిర్ణయం తీసుకుంది. ఇక జట్లు వివరాల్లోకి వెళితే…

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(w/c), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), ఇషాన్ కిషన్(w), అన్మోల్‌ప్రీత్ సింగ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి

Read more RELATED
Recommended to you

Latest news