రైతులకు శుభవార్త.. త్వరలో మార్కెట్లోకి నానో డీఏపీ ఎరువు

-

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రానున్న మూడేళ్లలో మార్కెట్లోకి త్వరలో నానో డియేపి రానుంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఈ ఎరువు ద్వారా పంట లో రసాయన వాడకం తగ్గడంతో పాటు భూమి సారం కోల్పోకుండా చేస్తుంది. నానో డి ఏ పి ఎరువు ఉత్పత్తి కేంద్రం సైతం ఆమోదం తెలిపింది.

ఇందుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ దాదాపు 6 కోట్లు మంజూరు చేసింది.. ఈ ఎరువు, సేంద్రియ పురుగుల మందుల కారణంగా రైతులు భారీ పరిణామంలో డి ఏ పి మీ మరియు పురుగుల మందులు కొనుగోలు చేసే ఇబ్బందులు తొలగుతాయి. కిలో లేదా లీటర్ నానో డీఏపి వినియోగిస్తే సరిపోతుంది. దీని వల్ల ఖర్చు తగ్గి మరియు ఉత్పత్తి పెరుగుతుంది. ఎరువుల వినియోగం తగ్గుతుంది. వాటిపై కంపెనీలకు సబ్సిడీగా అందించే సొమ్ము ఆదా అవుతుంది. మొత్తానికి రైతులకు లాభం చేకూరడం తో పాటు ప్రభుత్వానికి ఆదా అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news