భారతదేశం

బ్రేకింగ్ : చత్తీస్ గఢ్ లో మరో ఎన్కౌంటర్, మావోయిస్ట్ మృతి !

మొన్న చత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ మరువక ముందే మరో ఎన్ కౌంటర్ జరిగింది. చత్తీస్ గఢ్ లోని దంతేవాడ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది, గదాం- జంగంపాల్ అటవీప్రాంతంలో డీఆర్జీ జవాన్లు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో వెట్టి హ్యూంగా అనే  మావోయిస్టు మృతి చెందాడు. అతని...

టీకా ఉత్సవ్ : మైక్రోకంటైన్‌మెంట్‌ జోన్‌ ముఖ్యమన్న ప్రధాని

కరోనా కట్టడిలో భాగంగా ప్రధాని మోదీ టీకా ఉత్సవ్‌కు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. దేశంలో 45 ఏళ్లు పైబడిన వారందరికి కరోనా టీకా ఇవ్వాలనే లక్ష్యంతో ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాని పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా నేడు టీకా ఉత్సవ్‌ ప్రారంభమైంది. టీకా ఉత్సవ్‌...

ఏప్రిల్‌.. ఈ తేదీల్లో బ్యాంకులకు హాలీడేస్..!

న్యూఢిల్లీ: దేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు సంబంధించిన సెలవు దినాలను రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. ఏప్రిల్ నెలలో మొత్తంగా 6 రోజులు బ్యాంకులు తమ కార్యకలాపాలను నిలిపివేయనున్నాయి. ఆయా రాష్ట్రాల పండుగలు, సాధారణ సెలవులు పరిగణలో తీసుకుని సెలవుల పట్టికను తయారు చేస్తారు. ఈ నెలలో వరుసగా సెలవులు రానున్నాయి. ఏప్రిల్...

కేరళలో హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్.. లోపలి వారు సేఫ్ ?

కేరళలో హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్.. అయింది. అయితే లోపలి వారు సేఫ్ గా ఉన్నారని తెలుస్తోంది. అబుదాబి కి చెందిన వ్యాపారవేత్త ఎంఏ యూసుఫ్ అలీ మరియు అతని భార్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎర్నాకుళంలోని పనాంగడ్ వద్ద ఒక చోటలో అత్యవసర ల్యాండింగ్ అయింది. వ్యాపారవేత్త ఎం ఎ యూసుఫ్ అలీ తో పాటు...

ఏప్రిల్‌.. ఈ తేదీల్లో బ్యాంకులకు హాలీడేస్..!

న్యూఢిల్లీ: దేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు సంబంధించిన సెలవు దినాలను రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. ఏప్రిల్ నెలలో మొత్తంగా 6 రోజులు బ్యాంకులు తమ కార్యకలాపాలను నిలిపివేయనున్నాయి. ఆయా రాష్ట్రాల పండుగలు, సాధారణ సెలవులు పరిగణలో తీసుకుని సెలవుల పట్టికను తయారు చేస్తారు. ఈ నెలలో వరుసగా సెలవులు రానున్నాయి. ఏప్రిల్...

ఇండియాలోనే మొదటి అరుదైన శస్త్ర చికిత్స.. రోగి చెవిలో నిరంతరం శబ్దం వినిపించేదంట..?

చెన్నైకి చెందిన వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను చేశారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఈ కేసుకు సంబంధించిన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. రెండేళ్లుగా అరుదైన టిన్నిటస్ వ్యాధితో బాధపడుతున్న వెంకట్ (26 ఏళ్లు) అనే వ్యక్తికి ఈ పరీక్షలు నిర్వహించారు. టిన్నిటస్ అనగా.. చెవి లోపల నిరంతరం రింగింగ్...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వ్యవసాయం.. రైతులకు భారం తగ్గినట్లే..!

వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కృత్రిమ మేధస్సును ఉపయోగించి వ్యవసాయరంగంలో పలు విప్లవాత్మక మార్పులు తెచ్చే విధంగా కేంద్రం ప్రయత్నిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహకారంతో భవిష్యత్‌లో వ్యవసాయం చేయనున్నారు. ఈ నెల ఏప్రిల్ 7-8వ తేదీన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మైగోవ్ ఇండియా...

తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయాయ్..ఇప్పుడు కరోనా గుర్తొచ్చింది !

తమిళనాడులో నేటి నుంచి కఠిన ఆంక్షలు అమలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి దాకా ఎన్నికల హడావుడి లో ఉన్న కారణంగా ఎన్ని కరోనా కేసులు వస్తున్నా అక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల హడావుడి పూర్తికావడంతో నేటి నుంచి తమిళనాడులో కఠిన ఆంక్షలు అమలు చేసే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది. ఇప్పటికే కర్ణాటక,...

కరోనా వ్యాక్సిన్ అవుట్ అఫ్ స్టాక్

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దాదాపు గత వారం రోజులుగా రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో వీలైనంత మందికి కరోనా టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇది ఇలా...

బెంగళూరు సహా కర్నాటకలోని ఆ ఐదు జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ

కర్ణాటకలోని 7 జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ కోసం ఆర్డర్స్ వెలువడ్డాయి. బెంగళూరు, మైసూరు, బీదర్, కల్బుర్గి, మంగళూరు, ఉడిపి, తుమకూరు జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ విధించారు. ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 20 వరకురాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించబడుతుంది.  ఆ సమయంలో ఆరోగ్య సమస్యలు ఉన్నవారు...
- Advertisement -

Latest News

లూసిఫర్ రీమేక్: కింగ్ మేకర్ గా చిరంజీవి..?

మెగాస్టార్ చిరంజీవి నుండి ఆచార్యపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ ఆసక్తి కలిగించింది. ఆచార్య పూర్తయిన వెంటనే మళయాల చిత్రమైన లూసిఫర్...
- Advertisement -