BREAKING : బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం పొడగింపు

-

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అధిష్టానం శుభవార్త చెప్పింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం పొడగిస్తూ… బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.

రేపు ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌ షా తదితరులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం పొడగిస్తూ అధికార ప్రకటన చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news