వీడియో వైరల్: న్యూజెర్సీ లో మోడీ జీ స్పెషల్ భోజనం… ఆహా.. నోరూరించే వంటకాలు..!

-

తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా కి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడ మోడీ కి ఇచ్చిన భోజనం ని చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ప్రధాన నరేంద్ర మోడీ యూనిట్ స్టేట్స్ కి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడ న్యూ జెర్సీ కి సంబంధించి ఒక రెస్టారెంట్లో మోడీ జీ భోజనం ని ప్రత్యేకంగా మోడీకి పెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ అక్కడికి వెళ్లిన సందర్భంగా ఈ స్పెషల్ భోజనాన్ని ఏర్పాటు చేశారు.

modi ji thali

 

ఈ వీడియో లో మనం అక్కడ భోజనాన్ని చూడొచ్చు. కేవలం ఒక నిమిషం వీడియో లో ఆ భోజనాన్ని చూపించారు. ఆ రెస్టారెంట్ యజమాని శ్రీపాద కులకర్ణి ఈ వీడియో ని షేర్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ భోజనం లో చాలా రకాల వంటకాలు మోడీ కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

ఈ భోజనం లో గుజరాత్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన వంటకాలను కూడా పెట్టారు ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మరి మీరు కూడా ఆ వీడియోని చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news