మైనర్లపై లైంగిక వేధింపులు.. మురుగ మఠాధిపతి అరెస్ట్​

-

మఠాధిపతి ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు చేపడుతున్న ఓ వ్యక్తిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా మైనర్లపై లైంగిక వేధింపులు జరుపుతున్న అతణ్ని అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటక జిల్లాలో చోటుచేసుకుంది.

కర్ణాటకలోని మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణరును పోలీసులు అరెస్టు చేశారు. మైనర్లను లైంగికంగా వేధించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అరెస్టు చేసినట్లు వెల్లడించారు కర్ణాటక శాంతిభద్రతల విభాగం ఏడీజీపీ అలోక్​ కుమార్​. వైద్యపరీక్షలు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం కోర్టు ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news