మహా కుంభమేళా నేపథ్యంలో బిహార్ రాష్ట్రంలో కలకలం చోటు చేసుకుంది. రైలు గ్లాసు ధ్వంసం చేసిన ప్రయాణికులు.. బిహార్ రాష్ట్రంలో రచ్చ రచ్చ చేశారు. మహా కుంభమేళా నిమిత్తం ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న భక్తులతో కిక్కిరిసిపోయాయి రైళ్లు. ఇక తాజాగా తాజాగా బీహార్‌లోని మధుబని రైల్వేస్టేషన్‌లో స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్‌పై ప్రయాణికులు దాడి చేశారు.
రైలులో కాలు పెట్టేందుకు కూడా స్థలం లేకపోవడంతో తలుపులు తెరవలేదు అధికారులు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు.. ఏసీ కోచ్ విండో గ్లాస్ పగలగొట్టి లోపలికి వెళ్లే యత్నం చేశారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
మహా కుంభమేళా.. రైలు గ్లాసు ధ్వంసం చేసిన ప్రయాణికులు
మహా కుంభమేళా నిమిత్తం ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న భక్తులతో కిక్కిరిసిన రైళ్లు
తాజాగా బీహార్‌లోని మధుబని రైల్వేస్టేషన్‌లో స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్‌పై ప్రయాణికుల దాడి
రైలులో కాలు పెట్టేందుకు కూడా స్థలం లేకపోవడంతో తలుపులు… pic.twitter.com/sQDMCaqLMC
— BIG TV Breaking News (@bigtvtelugu) February 11, 2025